Kohli-Stokes Fight: Graeme Swann Slams Kohli & Terms 'Childish' | IND V ENG 4th Test|Oneindia Telugu

2021-03-05 18

#IndiaVSEngland4thTest: Former England spinner Graeme Swann slammed Indian skipper Virat Kohli for getting involved in a Heated Argument with all-rounder Ben Stokes on the first morning of the fourth Test at the Narendra Modi Stadium in Ahmedabad.

#IndiaVSEngland4thTest
#ViratKohliBenStokesHeatedArgument
#StokessledgedMohammedSiraj
#GraemeSwann
#MohammadSiraj
#umpiresintervene
#bouncer
#MoteraPitch
#InzamamUlHaq
#AhmedabadPitch
#ViratKohlidismissespitchcriticism
#SpinfriendlyTracks
#MoterapitchnotidealforTestmatch
#ViratKohlidefendspitch
#AxarPatel
#RohitSharma
#RavichandranAshwin
#Viratkohli
#IPL2021
#IndiavsEnglandPinkBallTest
#EnglandtourofIndia
#VijayHazareTrophy
#BCCI

మైదానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రవర్తన చిన్న పిల్లాడిలా ఉందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్ అన్నాడు. మొతేరా వేదికగా గురువారం ప్రారంభమైన నాలుగో టెస్ట్‌లో విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌తో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే.ఈ గొడవ జరిగిన సమయంలో మ్యాచ్‌ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న గ్రేమ్ స్వాన్‌ కోహ్లీ తీరును తప్పుబట్టాడు.